జూలై 2021 పిల్లా నీ మీద మనసాయే By - July 4, 2021 1 118 FacebookTwitterPinterestWhatsApp గుర్రాల బండెక్కి పోతావుంటే గుండెల్లో నీ ఊసు కలుక్కుమన్నదే.. ఆదమరచి నేనేమో నిద్దరోతా ఉంటే నీ కాలి మువ్వలు సవ్వడి చేసె.. నీ ఓరచూపులు సైగలు చూసి ఊరంతా నిన్నే మనువాడమన్నదే.. మనసాయే పిల్ల మనసాయనే నీమీద నాకేమో మనసాయానే..