‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రులలో ప్రప్రథమ ____ __ గా పేరు పొందాడు(4,2) |
| 4. నాయకుడు (4) |
| 7. వాలిపొమ్మంటే 1982 నాటి కృష్ణంరాజు సినిమాను తలుచుకుంటావేం? (2) |
| 8. కప్పురములో దాగిన ప్రమాదం. (2) |
| 9. మ్యూజికల్ చైర్‌ను పోలిన బాలికల జానపద క్రీడా విశేషము. (3,4) |
| 11. ఏ చెట్టూ లేని చోట ఈ చెట్టే మహావృక్షం (3) |
| 13. సీత చేసింది. యండమూరి (దర్శకుడిగా) తీసింది.(5) |
| 14. అలకాపూరు డిపోలోని స్త్రీ చెల్లాచెదిరింది. (5) |
| 15. రామ్‌నాథ్ కోవింద్ భార్య పేరు (3) |
| 18. జగము, దవనము, నఖములతో వినాయకుడు వెనుదిరిగాడు (7) |
| 19. కావడిలో వేగము (2) |
| 21. పాదపీటలోని బ్యారెల్ (2) |
| 22. ఎముకలపోగులో చెక్కిలి (4) |
| 23. రాముని పాలిటి సిరి ఈ పురపాలక సంఘం(6) |
నిలువు
| 1. ప్రస్తుతం అమరావతిలో దీని గురించి రచ్చ జరుగుతోంది. (4) |
| 2. కూజా (2) |
| 3. దివ్వెగంటము (5) |
| 5. చేటలో పేరును చెరుగు (2) |
| 6. తమ తప్పులెరుగని వారు (6) |
| 9. డ్రామా షో (3,4) |
| 10. దీపావళిని ఇలా కూడా పిలవవచ్చునటరా నీ పాసుగూల? (4,3) |
| 11. కోరిక (3) |
| 12. దండింప బడినది/ వాడు (3) |
| 13. కవకవమనే అసంబద్ధత (6) |
| 16. విచ్చలవిడి (5) |
| 17. పరిపూర్ణాంద, లగడపాటిల ఆద్యంతాలతో ఇది మామూలే. (4) |
| 20. అడ్డం 14లో కొఠారు (2) |
| 21. బుల్‌బుల్ పిట్ట (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 2 తేదీన వెలువడతాయి.
పదసంచిక-35 జవాబులు:
అడ్డం:
1.కలవరకంప 4.కైఫియతు 7.పోత 8.మీనా 9.తెరతీయగరాదా 11.పూదండ 13.స్వార్ధపరత 14.సుకర్మములు 15.మునిగి 18.విజ్ఞానసర్వస్వము 19.న్యాయం 21.కూళ 22.సంతతము 23.నందివర్ధనము
నిలువు:
1.కపోతము 2.లత 3.పర్యాయపదం 5.యమీ 6.తునాతునకలు 9.తెలకపల్లిరవి 10.దానధర్మఫలము 11.పూతము 12.డసుగి 13.స్వాగతోపన్యాసం 16.నివాసస్థానం 17.అంగుళము 20.యంత 21కూన
పదసంచిక-35కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- ఈమని రమామణి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పి.ఝాన్సీరాణి
- సరస్వతి పొన్నాడ
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.

