21. మౌనం

0
166

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

మాట్లాడలేని మౌనమా మాటలు నేర్చుకోనుమా
మాటలు నేర్వక పోయిన పరవాలేదు
నీ మౌనాన్ని ఛేదించుమా! నీ మౌనంలో అర్థాలు ఎన్నో వెతికి
నన్ను అలసి పోనికుమా, కాలం కరగక ముందే  నాకు మౌనాన్ని నేర్పాకుమా!